Sun Mar 15 2026 10:54:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోమటిరెడ్డి సంచలన వ్కాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్ లో బీజేపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని కోమటిరెడ్డి [more]
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్ లో బీజేపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని కోమటిరెడ్డి [more]

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్ లో బీజేపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తిరుమల ను శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈవ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతారని ఆయన చెప్పారు. పీసీసీ చీఫ్ ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. తాను రాబోయే రోజుల్లో బీజేపీ లో చేరతానని తెలిపారు.
Next Story