Fri Jan 30 2026 01:57:47 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లోనే ఉంటా …ఎక్కడికీ వెళ్లను
తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను పార్టీని వీడబోనని చెప్పారు. హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి చెందే తాన భారతీయ [more]
తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను పార్టీని వీడబోనని చెప్పారు. హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి చెందే తాన భారతీయ [more]

తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను పార్టీని వీడబోనని చెప్పారు. హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి చెందే తాన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గా ఉన్నంత వరకూ తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని తెలిపారు. కాగా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దాదాపు ఖాయం అని తేలడం వల్లనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
Next Story