Sun Mar 15 2026 10:54:08 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డిపై కేసు నమోదు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల ఒక సభలో మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్నందుకు ఈ కేసు నమోదయింది. మునుగోడు లో [more]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల ఒక సభలో మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్నందుకు ఈ కేసు నమోదయింది. మునుగోడు లో [more]

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల ఒక సభలో మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్నందుకు ఈ కేసు నమోదయింది. మునుగోడు లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగాన్ని రాజగోపాల్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన నుంచి మైకును లాక్కోబోయారు. తాహసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి అన్నీ అబద్ధాలు చెబుతుండటంతో తాను ప్రసంగాన్ని అడ్డుకోబోయానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Next Story