Sun Mar 15 2026 15:04:21 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎన్నికల సందర్భంగా ఎస్ఐ పై చేయి చేసుకున్న ఘటనలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఎన్నికల [more]
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎన్నికల సందర్భంగా ఎస్ఐ పై చేయి చేసుకున్న ఘటనలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఎన్నికల [more]

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎన్నికల సందర్భంగా ఎస్ఐ పై చేయి చేసుకున్న ఘటనలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఎన్నికల విధులకు కొల్లు రవీంద్ర ఆటకం కల్గించారంటూ ఆయనపై కేసు నమోదయింది. దీంతో ఆయనను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నం లో ఉద్రిక్తత తలెత్తింది. తమ నేతను విడిచిపెట్టాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
Next Story