Sun Mar 15 2026 15:00:31 GMT+0530 (India Standard Time)
వైసీపీ పరోక్ష సహకారం వల్లనే?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు పరోక్షంగా వైసీపీ మద్దతిస్తుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేంద్రాన్ని ఈ విషయంలో జగన్ ప్రభుత్వం నిలదీయలేక పోతుందని కొల్లు [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు పరోక్షంగా వైసీపీ మద్దతిస్తుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేంద్రాన్ని ఈ విషయంలో జగన్ ప్రభుత్వం నిలదీయలేక పోతుందని కొల్లు [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు పరోక్షంగా వైసీపీ మద్దతిస్తుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేంద్రాన్ని ఈ విషయంలో జగన్ ప్రభుత్వం నిలదీయలేక పోతుందని కొల్లు రవీంద్ర అన్నారు. కార్మికులను మభ్య పెట్టడం కోసం తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దాని వల్ల ఉపయోగం లేదని కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి జగన్ ఎంపీలు సామంతులుగా పనిచేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
Next Story