Sun Mar 15 2026 15:01:30 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేతల దోపిడీ మామూలుగా లేదు
వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ప్రభుత్వం పనితీరుపై ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక [more]
వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ప్రభుత్వం పనితీరుపై ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక [more]

వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ప్రభుత్వం పనితీరుపై ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక రీచ్ లను మూసివేసి వాటిని తిరిగి ప్రయివేటు సంస్థలకు అప్పగించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇక మద్యం విషయంలోనూ జగన్ ప్రభుత్వం సొంత బ్రాండ్లను తీసుకువచ్చి మాఫియాను నడుపుతుందని ఆయన విమర్శించారు. బెల్ట్ షాపులను వైసీపీ నేతలు దగ్గరుండి నడుపుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజలు వైసీపీ నేతల దోపిడీని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర అన్నారు.
Next Story