Sun Mar 15 2026 15:00:30 GMT+0530 (India Standard Time)
కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ లభించింది. పోలీసులు ఆయన అరెస్ట్ లో సరైన ప్రొసీజర్ పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు. [more]
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ లభించింది. పోలీసులు ఆయన అరెస్ట్ లో సరైన ప్రొసీజర్ పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు. [more]

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ లభించింది. పోలీసులు ఆయన అరెస్ట్ లో సరైన ప్రొసీజర్ పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు. నిన్న ఎన్నికల సందర్భంగా కొల్లు రవీంద్ర ఒక ఎస్సైపై దురుసుగా ప్రవర్తించారంటూ ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు ఆందోళనకుదిగాయి. ఎట్టకేలకు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేయడంతో మచిలీపట్నంలో పరిస్థితులు కుదుటపడ్డాయి.
Next Story