Thu Sep 12 2024 12:20:07 GMT+0000 (Coordinated Universal Time)
kodela sivaram : కోడెలపై టీడీపీ నేతల వీడియో వైరల్
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంపై సొంత పార్టీ నేతలే ధ్వజమెత్తారు. ఆయన సొంత గ్రామంలోని టీడీపీ నేతలే వీడియో రిలీజ్ చేశారు. ఈ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంపై సొంత పార్టీ నేతలే ధ్వజమెత్తారు. ఆయన సొంత గ్రామంలోని టీడీపీ నేతలే వీడియో రిలీజ్ చేశారు. ఈ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంపై సొంత పార్టీ నేతలే ధ్వజమెత్తారు. ఆయన సొంత గ్రామంలోని టీడీపీ నేతలే వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోడెల శివరాం అవినీతితో పార్టీ భ్రష్టుపట్టి పోయిందని ఈ వీడియోలో టీడీపీ క్యాడర్ పేర్కొంది. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడానికి కోడెల శివరాం కారణమని విడుదలయిన వీడియో సంచలనంగా మారింది.
Next Story