Thu Mar 19 2026 05:25:14 GMT+0530 (India Standard Time)
కోడెల శివరాంపై మరో కేసు?
కోడెల శివరాంపై కేసులు, ఫిర్యాదులు ఆగడం లేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆయన చేసిన వ్యవహారం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తాజాగా కోడెల శివరాంపై ఒక మద్యం [more]
కోడెల శివరాంపై కేసులు, ఫిర్యాదులు ఆగడం లేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆయన చేసిన వ్యవహారం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తాజాగా కోడెల శివరాంపై ఒక మద్యం [more]

కోడెల శివరాంపై కేసులు, ఫిర్యాదులు ఆగడం లేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆయన చేసిన వ్యవహారం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తాజాగా కోడెల శివరాంపై ఒక మద్యం వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల సందర్భంగా తన వద్ద 1.30 కోట్ల రూపాయల విలువైన మద్యం తీసుకుని, తనకు ఇప్పటి వరకూ డబ్బులు చెల్లించడం లేదని వ్యాపారి నర్రా రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిగితే డబ్బులు ఇవ్వకుండా కోడెల శివరాం బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
Next Story