Mon Feb 02 2026 15:55:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కోడెల ఏం చేశారో..చూశారా….???
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. రాజుపాలెం మండలం ఇనిమెట్ల పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల పోలింగ్ కేంద్రం తలుపులు [more]
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. రాజుపాలెం మండలం ఇనిమెట్ల పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల పోలింగ్ కేంద్రం తలుపులు [more]

శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. రాజుపాలెం మండలం ఇనిమెట్ల పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల పోలింగ్ కేంద్రం తలుపులు మూసివేశారు. పోలింగ్ కేంద్రంలో చొక్కా విప్పి కూర్చున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు కోడెల పోలింగ్ కేంద్రంలో చొక్కా విప్పి బైఠాయించారు. దీంతో కోడెల తీరుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బలవంతంగా కోడెలను పోలీసులు బయటకు తరలించారు. కోడెల పై దాడి జరిగిందంటూ ప్రచారం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story

