Fri Apr 03 2026 19:23:07 GMT+0530 (India Standard Time)
కోడెల విషయంలో చంద్రబాబు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించాలని సత్తెనపల్లి టీడీపీ నేతలు డిమాండ్ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించాలని సత్తెనపల్లి టీడీపీ నేతలు డిమాండ్ [more]

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించాలని సత్తెనపల్లి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబునాయుడు వారికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. కోడెలను తప్పిస్తేనే నియోజకవర్గంలో పార్టీ బతుకుందని వారు చెబుతున్నారు. కోడెల కుటుంబం అవినీతి, అరాచకాల వల్లనే సత్తెనపల్లిలో ఘోరంగా ఓడిపోయామంటున్నారు. మరి చంద్రబాబు ఏం చేయనున్నారు? వారికి ఎలా సర్ది చెప్పనున్నారో చూడాలి.
Next Story