Sun Mar 15 2026 06:09:47 GMT+0530 (India Standard Time)
15 రోజుల క్రితమే సూసైడ్ కు ప్రయత్నించారా?
అవును కోడెల శివప్రసాదరావు రెండు వారాలకు ముందు ఆత్మహత్యకు ప్రయత్నించారని చెబుతున్నారు. తనపైనా, కుటుంబ సభ్యులపైనా నమోదవుతున్న కేసులను గురించి ఆయన నిత్యం మదనపడేవాడంటున్నారు. రెండు వారాల [more]
అవును కోడెల శివప్రసాదరావు రెండు వారాలకు ముందు ఆత్మహత్యకు ప్రయత్నించారని చెబుతున్నారు. తనపైనా, కుటుంబ సభ్యులపైనా నమోదవుతున్న కేసులను గురించి ఆయన నిత్యం మదనపడేవాడంటున్నారు. రెండు వారాల [more]

అవును కోడెల శివప్రసాదరావు రెండు వారాలకు ముందు ఆత్మహత్యకు ప్రయత్నించారని చెబుతున్నారు. తనపైనా, కుటుంబ సభ్యులపైనా నమోదవుతున్న కేసులను గురించి ఆయన నిత్యం మదనపడేవాడంటున్నారు. రెండు వారాల క్రితం ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈరోజు బట్టలు ఆరేసే వైరుతో కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ఈసారి ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించలేకపోయారు.
Next Story