Fri Mar 20 2026 16:03:18 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : కోడెల ఆత్మహత్యాయత్నం
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. కోడెల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. కోడెల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను [more]

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. కోడెల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. కోడెల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల కోడెల శివప్రసాదరావు ఆయన కుటుంబ సభ్యులపై వరసగా కేసులు నమోదు అవుతుండటంతో కోడెల ఆత్మహత్యాయత్నం చేశారని సన్నిహితులు చెబుతున్నారు.
Next Story