Wed Apr 01 2026 03:38:21 GMT+0530 (India Standard Time)
కోడెలను చంపేశారు..?
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మరణం పట్ల టీడీపీ నేతలు అమరావతిలో సంతాపం ప్రకటించారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని టీడీపీ సీనియర్ [more]
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మరణం పట్ల టీడీపీ నేతలు అమరావతిలో సంతాపం ప్రకటించారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని టీడీపీ సీనియర్ [more]

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మరణం పట్ల టీడీపీ నేతలు అమరావతిలో సంతాపం ప్రకటించారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఇది రాజకీయ హత్యే నని ఆరోపించారు. వైసీపీ వేధింపుల వల్లే ఆయన చనిపోయారని యరపతి శ్రీనివాస్ ఆరోపించారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story