Thu May 02 2024 11:14:17 GMT+0000 (Coordinated Universal Time)
కొడంగల్ లో రేవంత్ ర్యాలీ... తీవ్ర ఉద్రిక్తత
కొడంగల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే, రేవంత్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించి తీరుతామని రేవంత్ వర్గం పట్టుబడుతోంది. దీంతో పోలీసులు కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు.
Next Story