Tue Jan 20 2026 22:54:31 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ఈటలపై కక్ష సాధింపు చర్యే
మంత్రి ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యలేనని తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ కారులను అణగదొక్కేందుకే ఈటల పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారన్నారు. [more]
మంత్రి ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యలేనని తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ కారులను అణగదొక్కేందుకే ఈటల పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారన్నారు. [more]

మంత్రి ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యలేనని తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ కారులను అణగదొక్కేందుకే ఈటల పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముత్తిరెడ్డి, మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ జరపలేదని కోదండరామ్ ప్రశ్నించారు. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి ఇలాంటి ఆరోపణలు, విచారణలు అని, సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
Next Story