Sat Mar 07 2026 22:59:18 GMT+0530 (India Standard Time)
ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమే
కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆస్తులను పోగేసుకోవడం కోసం కాదని ఆయన అన్నారు. [more]
కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆస్తులను పోగేసుకోవడం కోసం కాదని ఆయన అన్నారు. [more]

కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆస్తులను పోగేసుకోవడం కోసం కాదని ఆయన అన్నారు. కేవలం రాత్రి కర్ఫ్యూ విధించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని కోదండరామ్ విమర్శించారు. ప్రజల పక్షాన తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని కోదండరామ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
Next Story