Sun Mar 08 2026 00:11:54 GMT+0530 (India Standard Time)
నేడు కోదండరామ్ దీక్ష
నేడు తమ దీక్ష యధాతధంగా కొనసాగుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. పోలీసులు తమ దీక్షకు అనుమతి ఇవ్వకపోయినా యధాతధంగా జరుగుతుందన్నారు. రైతులు, ప్రయివేటు లెక్చరర్లు, నిరుద్యోగుల కోసం [more]
నేడు తమ దీక్ష యధాతధంగా కొనసాగుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. పోలీసులు తమ దీక్షకు అనుమతి ఇవ్వకపోయినా యధాతధంగా జరుగుతుందన్నారు. రైతులు, ప్రయివేటు లెక్చరర్లు, నిరుద్యోగుల కోసం [more]

నేడు తమ దీక్ష యధాతధంగా కొనసాగుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. పోలీసులు తమ దీక్షకు అనుమతి ఇవ్వకపోయినా యధాతధంగా జరుగుతుందన్నారు. రైతులు, ప్రయివేటు లెక్చరర్లు, నిరుద్యోగుల కోసం తాము దీక్షను చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలంతా నాంపల్లి కార్యాలయానికి తరలి రావాలని కోదండరామ్ కోరారు. పోలీసులు ఎక్కడైనా అరెస్ట్ చేస్తే కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోనే దీక్షలకు దిగాలని కోదండరామ్ సూచించారు.
Next Story