Thu Feb 13 2025 22:39:52 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ ఆ భజన మానుకో…?
పోలవరం, రాజధాని అమరావతి భజన చేసినందునే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమిపాలయ్యారని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ అదే భజన చేస్తున్నారన్నారు. ఈసారి [more]
పోలవరం, రాజధాని అమరావతి భజన చేసినందునే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమిపాలయ్యారని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ అదే భజన చేస్తున్నారన్నారు. ఈసారి [more]

పోలవరం, రాజధాని అమరావతి భజన చేసినందునే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమిపాలయ్యారని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ అదే భజన చేస్తున్నారన్నారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కొడాలి నాని అన్నారు. రాజధాని అమరావతిని మారుస్తామని వైఎస్ జగన్ చెప్పారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. రాజధాని అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అలాగే ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నామనడం కూడా సరైంది కాదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
Next Story