Mon Mar 23 2026 16:21:43 GMT+0530 (India Standard Time)
కొడాలి నానిని వంశీ అంతమాటన్నారా?

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైరయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమని కొడాలి నాని చెబుతూనే, చంద్రబాబును తిడుతున్నారని అన్నారు. చంద్రబాబును తిడితే తాను సహించేది లేదని హెచ్చరించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కొడాలి నానితో తనకు స్నేహమే లేదు పొమ్మన్నారు వంశీ. ఇలా పిచ్చికుక్కలా మాట్లాడే వారిని కంట్రోల్ చేయకపోతే జగన్ కు కూడా ఇబ్బందులు తప్పవని వంశీ వార్నింగ్ ఇచ్చారు.
Next Story

