Sat Dec 06 2025 23:21:28 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ ఒక వేస్ట్ ఫెలో… గన్ తో కాల్చుకోండి
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు బేడీలు వేసిన సంఘటనలో టీడీపీ నేతలు తమకు తాము బేడీలు వేసుకోవడంపై ఎద్దేవా చేశారు.. [more]
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు బేడీలు వేసిన సంఘటనలో టీడీపీ నేతలు తమకు తాము బేడీలు వేసుకోవడంపై ఎద్దేవా చేశారు.. [more]

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు బేడీలు వేసిన సంఘటనలో టీడీపీ నేతలు తమకు తాము బేడీలు వేసుకోవడంపై ఎద్దేవా చేశారు.. అప్పడు బషీర్ బాగ్ కాల్పుల సంఘటనపై కూడా గన్ తో కాల్చకోవాలిగా? అని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్ కు లోకజ్ఞానం తెలియదన్నారు. ఒక్క అమరావతి రైతులు మాత్రమే రైతులా? మిగిలిన రైతులు రైతులు కాదా? అని నాని ప్రశ్నించారు. దేవినేని ఉమ వల్లనే పోలవరంలో ఇబ్బందులు తలెత్తాయని కొడాలి నాని అన్నారు. లోకేష్ ఒక వేస్ట్ ఫెలో అని అన్నారు. లోకేష్ ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదన్నారు.
Next Story