Sun Dec 07 2025 01:51:47 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డను పంపించేయడమే మంచిదయింది
దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని ఫైరయ్యాయరు. అలాగే చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలుబొమ్మ అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. [more]
దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని ఫైరయ్యాయరు. అలాగే చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలుబొమ్మ అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. [more]

దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని ఫైరయ్యాయరు. అలాగే చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలుబొమ్మ అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ పై ఎవరైనా మాట్లాడితే నాలుక కొసేస్తానని కొడాలి నాని హెచ్చరించారు. సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమది అని కొడాలి నాని విమర్శించారు. వ్యవస్థలను కాపాడుకోవాలంటే నిమ్మగడ్డను ఆ కుర్చీలో ఉంచకూడదని కొడాలి నాని అభిప్రయాపడ్డారు. కనగరాజ్ వంటి రిటైర్డ్ జస్టిస్ లను నియమిస్తే వీరికి నొప్పేంటి అని కొడాలి నాని ప్రశ్నించారు.
Next Story