Fri Mar 20 2026 01:48:09 GMT+0530 (India Standard Time)
దేవుడు వరమిస్తే వైఎస్ లాంటి మరణాన్ని కోరుకుంటా
దేవుడు తనకు ఎలాంటి మరణం కావాలని కోరితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మరణాన్ని కోరుకుంటున్నానని మంత్రి కొడాలి నాని చెప్పారు. వైఎస్ మరణంపై కొన్ని డబ్బా [more]
దేవుడు తనకు ఎలాంటి మరణం కావాలని కోరితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మరణాన్ని కోరుకుంటున్నానని మంత్రి కొడాలి నాని చెప్పారు. వైఎస్ మరణంపై కొన్ని డబ్బా [more]

దేవుడు తనకు ఎలాంటి మరణం కావాలని కోరితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మరణాన్ని కోరుకుంటున్నానని మంత్రి కొడాలి నాని చెప్పారు. వైఎస్ మరణంపై కొన్ని డబ్బా ఛానెళ్లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించినా ఆయన ఇప్పటికీ జనంలో జీవించి ఉన్నారన్నారు కొడాలి నాని. తనకు అంత మంచి పేరు వచ్చి, తన సంతానం ఉన్నతస్థానంలోకి వెళతారనుకుంటే వైఎస్ లాంటి మరణాన్ని కోరుకుంటానని కొడాలి నాని అన్నారు. 70ఏళ్ల వయస్సు వచ్చి, ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని 23 సీట్లు తెచ్చుకున్న ఈ బతుక్కన్నా వైఎస్ లాంటి మరణమే మేలని చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు కొడాలి నాని.
Next Story