Thu Mar 19 2026 17:27:31 GMT+0530 (India Standard Time)
బాబుపై మరోసారి కొడాలి ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైరయ్యారు. చంద్రబాబు కాదని స్టే బాబు అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పలుకుబడిని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైరయ్యారు. చంద్రబాబు కాదని స్టే బాబు అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పలుకుబడిని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైరయ్యారు. చంద్రబాబు కాదని స్టే బాబు అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పలుకుబడిని ఉపయోగించుకుని చంద్రబాబుకు స్టేలు తెచ్చుకోవడం అలవాటేనని కొడాలి నాని అన్నారు. స్టేలు తాత్కాలికమేనని, ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని కొడాలి నాని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో మరోసారి ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని కొడాలి నాని అన్నారు.
Next Story