Thu Mar 19 2026 19:02:42 GMT+0530 (India Standard Time)
బాలయ్య కు అదీ ఇదీ అని ఏదీ తెలీదు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. బాలకృష్ణకు రాష్ట్రంలో పరిస్థితి ఏదీ తెలియదని కొడాలి నాని అన్నారు. షూటింగ్ ల [more]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. బాలకృష్ణకు రాష్ట్రంలో పరిస్థితి ఏదీ తెలియదని కొడాలి నాని అన్నారు. షూటింగ్ ల [more]

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. బాలకృష్ణకు రాష్ట్రంలో పరిస్థితి ఏదీ తెలియదని కొడాలి నాని అన్నారు. షూటింగ్ ల కోసం ఇతర రాష్ట్రాలు తిరిగే వారికి మన రాష్ట్ర పరిస్థితులు ఏం చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే బాలయ్య చదువతాడన్నారు. ఆయన ఆటలో అరటిపండు లాంటి వాడని, ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కొడాలి నాని.
Next Story