Sun Dec 07 2025 00:39:38 GMT+0000 (Coordinated Universal Time)
నేను క్షమాపణలు చెప్పనంతే
తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మంత్రి కొడాలి నాని అన్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కొడాలి నాని చెప్పారు. తాను సోము [more]
తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మంత్రి కొడాలి నాని అన్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కొడాలి నాని చెప్పారు. తాను సోము [more]

తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మంత్రి కొడాలి నాని అన్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కొడాలి నాని చెప్పారు. తాను సోము వీర్రాజు, చంద్రబాబులకు క్షమాపణలు చెప్పాలా అని కొడాలి నాని ప్రశ్నించారు. డిక్లరేషన్ వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోబోనని కొడాలి నాని చెప్పారు. ఎక్కడా లేని డిక్లరేషన్ ను తిరుమలలో ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అన్న దానిపై తాను చర్చ జరపాలని మాత్రమే అన్నానని చెప్పారు. ఎవరూ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వనప్పుడు జగన్ ఎందుకు ఇవ్వాలని నాని ప్రశ్నించారు.
Next Story