Sun Dec 07 2025 00:38:34 GMT+0000 (Coordinated Universal Time)
బాబు చిల్లరచేష్టలు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. తాను భూముల రేట్లు పెరగడం కోసం ఆందోళన చేయడం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబు [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. తాను భూముల రేట్లు పెరగడం కోసం ఆందోళన చేయడం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబు [more]

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. తాను భూముల రేట్లు పెరగడం కోసం ఆందోళన చేయడం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబు చిల్లర పనులను తాను నిక్కరు వేసుకున్నపటి నుంచి చూస్తున్నానని కొడాలి నాని అన్నారు. 29 గ్రామాల ప్రజల సమస్యను రాష్ట్ర సమస్యగా చూపుతున్నారన్నారు కొడాలి నాని. రాజధాని అమరావతిలో పేదలకు భూములు ఇవ్వాలన్నా న్యాయస్థానాల్లో అడ్డుపడుతున్నారని కొడాలి నాని చెప్పారు. పనిపాటాలేని వర్లరామయ్య మాటలను తాను పట్టించుకోనని చెప్పారు.
Next Story