Sat Dec 06 2025 18:55:42 GMT+0000 (Coordinated Universal Time)
Kodali nani : వారికి కొడాలి నాని వార్నింగ్
రేషన్ షాపుల డీలర్ల ఆందోళనపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎవరి బెదిరింపులకు లొంగదన్నారు. రేషన్ షాపుల డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ [more]
రేషన్ షాపుల డీలర్ల ఆందోళనపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎవరి బెదిరింపులకు లొంగదన్నారు. రేషన్ షాపుల డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ [more]

రేషన్ షాపుల డీలర్ల ఆందోళనపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎవరి బెదిరింపులకు లొంగదన్నారు. రేషన్ షాపుల డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ ఆగదని కొడాల నాని తెలిపారు. ఇంటింటికి రేషన్ ను వాహనాల ద్వారా అందిస్తామని చెప్పారు. ధర్నాలకు, బంద్ లకు ఈ ప్రభుత్వం భయపడబోదని కొడాలి నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆయన కోరారు.
Next Story