Thu Mar 19 2026 15:55:19 GMT+0530 (India Standard Time)
Kodali nani : టీడీపీని జనసేనలో విలీనం చేయాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. చంద్రబాబు చేతిలో [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. చంద్రబాబు చేతిలో [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. చంద్రబాబు చేతిలో పవన్ గంగిరెద్దులా మారారని కొడాలి నాని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. టీడీపీని జనసనేలో విలీనం చేయాలని కోరారు. ఏ పార్టీ అయినా బలహీన వర్గాలకు అండగా ఉంటానని చెబుతుందని, కానీ పవన్ కమ్మ సామాజికవర్గానికి అండగా ఉంటానని చెప్పడం విచిత్రంగా ఉందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. లోకేష్ సన్నాసి అని, పార్టీని గట్టెక్కించలేడని భావించి చంద్రబాబు పవన్ మద్దతు కోరుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Next Story