Sat Dec 06 2025 18:55:41 GMT+0000 (Coordinated Universal Time)
Kodali nani : అందరూ కలసి రండి .. చూసుకుందాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పవన్ ఎప్పటికీ వైసీపీిని ఓడించలేరన్నారు. జీవితంలో అది జరగని పని అని కొడాలి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పవన్ ఎప్పటికీ వైసీపీిని ఓడించలేరన్నారు. జీవితంలో అది జరగని పని అని కొడాలి [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పవన్ ఎప్పటికీ వైసీపీిని ఓడించలేరన్నారు. జీవితంలో అది జరగని పని అని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు ఎమ్మెల్యేగా ఎలా గెలవాలో ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్ కు కొడాలి నాని హితవు పలికారు. అన్ని పార్టీలతో కలసి రా చూసుకుందాం.. అప్పుడు కూడా వైసీపీని నువ్వు ఓడించలేవు అని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలను భయపెడతానంటున్నావని, జానీ సినిమా మరోసారి చూపించి భయపెట్టాల్సిందేనని కొడాలి నాని సెటైర్ వేశారు.
Next Story

