Thu Mar 19 2026 22:10:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన
అమరావతిలో శాసనరాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని [more]
అమరావతిలో శాసనరాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని [more]

అమరావతిలో శాసనరాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని మంత్రి కొడాలి నాని తెలపిారు. అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామన్నారు. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా 30 వేల కోట్ల అప్పు తెస్తున్నామని కొడాలి నాని ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేల బలం లేదని, ఉన్నవారు జారిపోతున్నారన్నారు. లోకేష్ ను ఎమ్మెల్యేలను చేయడం ఎవరి వల్లా కాదని కొడాలినాని తెలిపారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయింది.
Next Story