Mon Feb 02 2026 07:47:15 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్, చంద్రబాబు విడిపోయారట
నారా లోకేష్ ను చంద్రబాబు ఇంటి నుంచి బయటకు పంపించేశారని మంత్రి కొడాలి నాని తెలిపారు. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఉంటూ లోకేష్ ను మాత్రం ఫాం [more]
నారా లోకేష్ ను చంద్రబాబు ఇంటి నుంచి బయటకు పంపించేశారని మంత్రి కొడాలి నాని తెలిపారు. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఉంటూ లోకేష్ ను మాత్రం ఫాం [more]

నారా లోకేష్ ను చంద్రబాబు ఇంటి నుంచి బయటకు పంపించేశారని మంత్రి కొడాలి నాని తెలిపారు. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఉంటూ లోకేష్ ను మాత్రం ఫాం హౌస్ లో ఉంచారని ఆయన తెలిపారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లుందని కొడాలినాని అన్నారు. అందుకే లోకేష్ ను ఫాం హౌస్ కు పంపించారని అన్నారు. తనను లోకేష్ వెన్ను పోటు పొడుస్తారని భావించి చంద్రబాబు తన కొడుకును ఇంటి నుంచి పంపించి వేశారని కొడాలి నాని ఆరోపించారు.
Next Story