Sat Dec 06 2025 20:05:27 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు బుర్రా, బుద్ధీ రెండూ లేవు
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సజన్ కొరత లేదని మంత్రి కొడాలి నాని చెప్పారు. నారాలోకేష్ చేసిన విమర్శలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. బాధ్యతగల వ్యక్తి కాదని, వార్డు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సజన్ కొరత లేదని మంత్రి కొడాలి నాని చెప్పారు. నారాలోకేష్ చేసిన విమర్శలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. బాధ్యతగల వ్యక్తి కాదని, వార్డు [more]

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సజన్ కొరత లేదని మంత్రి కొడాలి నాని చెప్పారు. నారాలోకేష్ చేసిన విమర్శలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. బాధ్యతగల వ్యక్తి కాదని, వార్డు మెంబర్ గా గెలవలేని లోకేష్ మాటలను పట్టించుకోవడం లేదని కొడాలి నాని అన్నారు. ఆక్సిజన్ సరఫరా కేం్దర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతుందని కొడాలి నాని చెప్పారు. ఈ విషయాలు తెలియకుండా లోకేష్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని, అతడికి కనీస పరిజ్ఞానం కూడా లేదనికొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఏపీకి పట్టిన భయంకరమైన వైరస్ అని కొడాలి నాని అన్నారు.
Next Story