Thu Mar 19 2026 17:30:35 GMT+0530 (India Standard Time)
బాబు జీవితమంతా ఆ ఛండాలమే
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మండి పడ్డారు. ఆయన జీవితమంతా మేనేజ్ చేయడమే నని కొడాలి నాని అన్నారు. 2014లో మోదీ, [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మండి పడ్డారు. ఆయన జీవితమంతా మేనేజ్ చేయడమే నని కొడాలి నాని అన్నారు. 2014లో మోదీ, [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మండి పడ్డారు. ఆయన జీవితమంతా మేనేజ్ చేయడమే నని కొడాలి నాని అన్నారు. 2014లో మోదీ, పవన్ కాళ్లు పట్టుకున్నారన్నారు. ఒంటరిగా పోరాడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని కొడాలి నాని కొనియాడారు. ఓటమి భయంతో ఎన్నికల నుంచి చంద్రబాబు పారిపోయారన్నారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని కొడాలి నాని అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక మరో పది రోజులు కనపడటంటూ ఎద్దేవా చేశారు.
Next Story