Mon Feb 02 2026 09:18:23 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం
జిల్లా పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తాము హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేస్తామని కొడాలి నాని చెప్ారు. ప్రభుత్వానికి [more]
జిల్లా పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తాము హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేస్తామని కొడాలి నాని చెప్ారు. ప్రభుత్వానికి [more]

జిల్లా పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తాము హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేస్తామని కొడాలి నాని చెప్ారు. ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డం కాకూడదనే ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని కొడాలి నాని చెప్పారు. ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయని కొడాలి నాని అన్నారు.
Next Story