Thu Mar 19 2026 17:31:06 GMT+0530 (India Standard Time)
బాబు నాటకాలాడుతున్నారు
చంద్రబాబు మండల పరిషత్ ఎన్నికల విషయంలో నాటకాలాడుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల బహిష్కరణ అంతా ఒక నాటకంగా నాని కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే ఎన్నికల [more]
చంద్రబాబు మండల పరిషత్ ఎన్నికల విషయంలో నాటకాలాడుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల బహిష్కరణ అంతా ఒక నాటకంగా నాని కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే ఎన్నికల [more]

చంద్రబాబు మండల పరిషత్ ఎన్నికల విషయంలో నాటకాలాడుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల బహిష్కరణ అంతా ఒక నాటకంగా నాని కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే ఎన్నికల బరి నుంచి చంద్రబాబు తప్పుకున్నారన్నారు. చంద్రబాబు బహిష్కరణ విషయంలో చెప్పేవన్నీ కుంటిసాకులేనని కొడాలి నాని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఆయన పార్ట్ నర్ ఎంత ప్రచారం చేసినా చివరకు విజయం తమదేనని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమ పాలనతో 70 శాతం మంది ప్రజలు వైసీపీీకి అండగా నిలుస్తారన్నారు.
Next Story