Mon Feb 02 2026 09:20:57 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య జరిగినప్పుడు ఎవరున్నారు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేనని మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ ప్రమేయం ఉందను కుంటే అప్పడూ కేసు నమోదు ఎందుకు చేయలేదని [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేనని మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ ప్రమేయం ఉందను కుంటే అప్పడూ కేసు నమోదు ఎందుకు చేయలేదని [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేనని మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ ప్రమేయం ఉందను కుంటే అప్పడూ కేసు నమోదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని కొడాలి నాని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసుపై పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని, ఆ ప్రశ్న కేంద్ర ప్రభుత్వానికి వేస్తే సముచితంగా ఉంటుందని కొడాలి నాని చెప్పారు. పవన్ కల్యాణ్ మాటలను ఎవరూ పట్టించుకోరని కొడాలి నాని అన్నారు.
Next Story