Thu Mar 19 2026 17:30:35 GMT+0530 (India Standard Time)
టీడీపీలో ఎవరూ మిగలరు.. కొడాలి నాని జోస్యం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిరికితనంతో పారిపోయారని మంత్రి కొడాలి నాని అన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించడమే ఆయన పిరికితనానికి నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిరికితనంతో పారిపోయారని మంత్రి కొడాలి నాని అన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించడమే ఆయన పిరికితనానికి నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిరికితనంతో పారిపోయారని మంత్రి కొడాలి నాని అన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించడమే ఆయన పిరికితనానికి నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పెట్టింది పేరు అని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నిర్ణయంతో పార్టీలో ఇక ఎవరూ మిగలరని కొడాలి నాని జోస్యం చెప్పారు. జగన్ దెబ్బకు చంద్రబాబు ఎన్నికల బరి నుంచి పరారయ్యారని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా రాదని ఆయన తెలిపారు.
Next Story