Mon Feb 02 2026 09:18:23 GMT+0000 (Coordinated Universal Time)
అది నోటాతో.. ఇది డిపాజిట్ల కోసం.. కొడాలి నాని ఫైర్
మంత్రి కొడాలి నాని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో [more]
మంత్రి కొడాలి నాని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో [more]

మంత్రి కొడాలి నాని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో నోటాతో పోటీ పడుతుందని కొడాలి నాని అన్నారు. అలాగే టీడీపీ డిపాజిట్లు దక్కించుకునేందుకు కష్టపడుతుందన్నారు. తన పంచాయతీల్లో సర్పంచ్ లను గెలిపించుకోలేనేని దేవినేని ఉమను తిరుపతి లోక్ సభకు ఇన్ ఛార్జిగా పెట్టడంతోనే ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Next Story