Thu Mar 19 2026 17:29:49 GMT+0530 (India Standard Time)
బాబును రక్షించడం నిమ్మగడ్డ వల్ల కూడా కాలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి మండి పడ్డారు. చంద్రబాబు పెద్ద అవినీతి చక్రవర్తి అని ఆయన అన్నారు. లోకేష్ ను మంగళిగిరిలో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి మండి పడ్డారు. చంద్రబాబు పెద్ద అవినీతి చక్రవర్తి అని ఆయన అన్నారు. లోకేష్ ను మంగళిగిరిలో [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి మండి పడ్డారు. చంద్రబాబు పెద్ద అవినీతి చక్రవర్తి అని ఆయన అన్నారు. లోకేష్ ను మంగళిగిరిలో ఓడిచారన్న కారణంగానే ప్రజలను చంద్రబాబు బూతులు తిడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆశయాలను ఏ ఒక్కటినీ చంద్రబాబు ముందుకు తీసుకుపోలేదన్నారు. చంద్రబాబు చేసిన అప్పులు అన్నీ ఇన్నీ కావన్నారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబును నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాపాడుకోలేకపోయారన్నారు. చంద్రబాబు ఒళ్లుదగ్గరపెట్టుకుని మాట్లాడాలని కొడాలి నాని హెచ్చరించారు.
Next Story