Thu Mar 19 2026 18:59:30 GMT+0530 (India Standard Time)
కొడాలి కేసు రేపటికి వాయిదా
మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు, మంత్రి కొడాలి నానికి [more]
మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు, మంత్రి కొడాలి నానికి [more]

మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు, మంత్రి కొడాలి నానికి సంబంధించిన న్యాయవాదులు సమర్పించిన వీడియో టేపులపై హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఈ కేసును లోతుగా విచారించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకోసం న్యాయస్థానానికి సహాయపడేందుకు అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాదిని నియమించింది. ఈ కేసు బుధవారానికి వాయిదా వేసింది.
Next Story