Thu Mar 19 2026 18:59:30 GMT+0530 (India Standard Time)
నేడు కొడాలి నాని పిటీషన్ పై హైకోర్టులో?
మంత్రి కొడాలినాని వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఈ నెల 21వ తేదీ వరకూ కొడాలి నాని మీడియాతో మాట్లాడకూడదంటూ రాష్ట్ర [more]
మంత్రి కొడాలినాని వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఈ నెల 21వ తేదీ వరకూ కొడాలి నాని మీడియాతో మాట్లాడకూడదంటూ రాష్ట్ర [more]

మంత్రి కొడాలినాని వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఈ నెల 21వ తేదీ వరకూ కొడాలి నాని మీడియాతో మాట్లాడకూడదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వీడియోటేపులను సమర్పించారా? అంటూ ఎన్నికల కమిషనర్ తరుపున న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే వీడియో టేపులులేవని చెప్పడంతో ఈ కేసును నేటికి హైకోర్టు వాయిదా వేసింది.
Next Story