Thu Mar 19 2026 18:59:30 GMT+0530 (India Standard Time)
21 తర్వాత లెక్కలన్నీ తేలుస్తా.. కొడాలి కౌంటర్
యలమర్రు తన సొంత గ్రామం కానే కాదని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ గ్రామం తన పూర్వీకులదని కొడాలి నాని అన్నారు. ఈ విషయంలో కొందరు [more]
యలమర్రు తన సొంత గ్రామం కానే కాదని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ గ్రామం తన పూర్వీకులదని కొడాలి నాని అన్నారు. ఈ విషయంలో కొందరు [more]

యలమర్రు తన సొంత గ్రామం కానే కాదని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ గ్రామం తన పూర్వీకులదని కొడాలి నాని అన్నారు. ఈ విషయంలో కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారన్నారు. నా సొంతూరిగా యలమర్రును ప్రచారం చేసి రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని కొడాలి నాని తెలిపారు. అయితే 21వ తేదీ తర్వాత వాస్తవాలను వెల్లడిస్తానని, అందరి సంగతి తేలుస్తానని కొడాలి నాని తెలిపారు.
Next Story