Tue Jun 06 2023 18:55:06 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు నాని సవాల్.. అదే జరిగితే రాష్ట్రం విడిచి వెళతా
మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సవాల్ విసిరారు. లోకేష్ చిత్తూరు జిల్లాలో ఏదో ఒక పంచాయతీ సర్పంచ్ పదవికి [more]
మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సవాల్ విసిరారు. లోకేష్ చిత్తూరు జిల్లాలో ఏదో ఒక పంచాయతీ సర్పంచ్ పదవికి [more]

మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సవాల్ విసిరారు. లోకేష్ చిత్తూరు జిల్లాలో ఏదో ఒక పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే తాను రాజకీయాలను వదలి రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని చెప్పారు. లోకేష్ కు ప్రత్యక్ష్య ఎన్నికల్లో గెలిచే సత్తాలేదని కొడాలి నాని అన్నారు. తండ్రీ, కొడుకులిద్దరినీ పార్టీ నుంచి తరిమేసే రోజులు దగ్గరపడ్డాయని కొడాలి నాని అన్నారు.
Next Story