Thu Mar 19 2026 20:33:30 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు డైరెక్షన్ లోనే…అందుకే వాటిని పక్కన పెట్టి
చంద్రబాబు కుట్రతోనే పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి [more]
చంద్రబాబు కుట్రతోనే పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి [more]

చంద్రబాబు కుట్రతోనే పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందన్నారు. సంక్షేమ పథకాలను ఆపే కుట్రలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ కుట్రలను తాము అడ్డుకుంటామని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందన్నారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని కొడాలి నాని విమర్శించారు.
Next Story