Mon Mar 30 2026 13:47:46 GMT+0530 (India Standard Time)
మరోసారి నిమ్మగడ్డపై కొడాలి నాని
మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఇచ్చిన లేఖ చంద్రబాబు, ఏబీఎన్ [more]
మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఇచ్చిన లేఖ చంద్రబాబు, ఏబీఎన్ [more]

మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఇచ్చిన లేఖ చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణల నుంచి వచ్చిందేనని కొడాలి నాని అన్నారు. గతంలో గవర్నర్ ను దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటున్నారని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యాంగ వ్యవస్థలపైన గౌరవం ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు.
Next Story