Thu Mar 19 2026 22:10:33 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ చెప్పిందే రాజ్యాంగమా?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిందే రాజ్యాంగమా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిమ్మగడ్డ కొన్ని నెలలు మాత్రమే పదవిలో ఉంటారని, ఆ తర్వాత హైదరాబాద్ కు [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిందే రాజ్యాంగమా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిమ్మగడ్డ కొన్ని నెలలు మాత్రమే పదవిలో ఉంటారని, ఆ తర్వాత హైదరాబాద్ కు [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిందే రాజ్యాంగమా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిమ్మగడ్డ కొన్ని నెలలు మాత్రమే పదవిలో ఉంటారని, ఆ తర్వాత హైదరాబాద్ కు వెళతారని కొడాలి నాని చెప్పారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదని కొడాలినాని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరిపే అవకాశం లేదని కొడాలి నాని తెలిపారు.
Next Story