Thu Mar 19 2026 22:05:25 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ వి చిల్లర రాజకీయాలు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వి చిల్లర రాజకీయాలని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోరగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమయ్యారని అన్నారు. [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వి చిల్లర రాజకీయాలని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోరగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమయ్యారని అన్నారు. [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వి చిల్లర రాజకీయాలని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోరగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమయ్యారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు లేఖ రాసిన వెంటనే నిమ్మగడ్డ ఎన్నికలకు సిద్దమయ్యారని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకం లేదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని కొడాలి నాని మండి పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందితే కారణం ఎవరని కొడాలి నాని ప్రశ్నించారు.
Next Story