Mon Mar 16 2026 11:42:11 GMT+0530 (India Standard Time)
కిషన్ రెడ్డి ఏంటిది..?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం బీజేపీ నేత రామ్ మాధవన్ ను కలిశారు. మాజీ ఎంపీ వివేక్ పార్టీలో [more]
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం బీజేపీ నేత రామ్ మాధవన్ ను కలిశారు. మాజీ ఎంపీ వివేక్ పార్టీలో [more]

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం బీజేపీ నేత రామ్ మాధవన్ ను కలిశారు. మాజీ ఎంపీ వివేక్ పార్టీలో చేరుతున్న సందర్భంగా రామ్ మాధవ్ ను కిషన్ రెడ్డి వివేక్ తో కలిశారు. ఇందులో తప్పేమీ లేదు. కాని రామ్ మాధవ్ ఎదుట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూర్చున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్రమంత్రిగా తగదంటూ కిషన్ రెడ్డిపై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.
Next Story