Fri Jun 09 2023 18:05:51 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ పై ఆ ఆలోచనే లేదు
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే యోచన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే దీనిపై ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు లోక్ సభలో ప్రశ్నించారని, [more]
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే యోచన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే దీనిపై ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు లోక్ సభలో ప్రశ్నించారని, [more]

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే యోచన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే దీనిపై ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు లోక్ సభలో ప్రశ్నించారని, ప్రశ్నకు సమాధానం చెప్పేలోగానే పార్లమెంటు నుంచి వెళ్లిపోయారని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ను ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర పాలిత ప్రాంతం తమ ప్రభుత్వం చేయబోదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇవన్నీ అబద్ధపు ప్రచారాలుగా కిషన్ రెడ్డి కొట్టిపారేశారు.
Next Story